నేటి సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే *శ్రీమతి కోవ లక్ష్మి* గారిని వారి నివాసంలో కొంరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు *dr. రమేశ్ రూపనార్**గారు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసీ, భగవంతుడి చిత్రపటాన్ని బహుకరించారు. వీరితో పాటు ఆసిఫాబాద్ మాజీ సర్పంచ్ శ్రీమతి. మరసుకోల సరస్వతి గారు,బీసీ సంక్షేమ సంఘ యువజన సంఘ డివిజన్ అధ్యక్షులు బొట్టుపల్లి ప్రశాంత్, మండల అధ్యక్షులు సిరికొండ సాయికృష్ణ, భవన నిర్మాణ సంఘ జిల్లా గౌరవ అధ్యక్షులు దూడల అశోక్ గారు జిల్లా ఉపాధ్యక్షులు ధర్మాయి రవి,, తెలిసంఘ నాయకుడు మెంగ్రే మోహన్,pacs చైర్మన్ అలీ భాయ్ గారు, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్లా ఆంజనేయులు గారు, సంఘ సభ్యులు అల్లే శ్రీకాంత్, పద్మశాలి సంఘ పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ గారు,తిరుపతి, లింగన్న గారు తదితరులు పాల్గొన్నారు

