నేటి సాక్షి. చిలుకూరు మండలం. చిలుకూరు గ్రామంలోని చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఏడు శనివారల దీక్ష చేపట్టిన స్వాములకు మధ్యాహ్నం బిక్షలో భాగంగా చిలుకూరు సర్పంచ్ దంపతులు కొల్లు పుల్లమ్మ నాగయ్య స్వాములకు అన్నప్రసాదం స్వయంగా వడ్డీంచారు. .వెంకటేశ్వర స్వామి మాల ధరించిన స్వాములు దంపతులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదలు అందించారు. కార్యక్రమం లో గుడి అర్చకులు అనంత కృష్ణమాచార్యులు స్వాములు గుండు వెంకటేశ్వర్లు,శేఖర్, బిక్షం, గోవర్ధన్, వినోద్ స్వాములు పాల్గొన్నారు.

