నేటి సాక్షి తొగుట జనవరి 02 PRTU TS క్యాలెండర్ ను తొగుట MEO శ్రీ నర్సయ్య చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో prtu తొగుట అధ్యక్షులు పుల్లగూర్ల రాంచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి బత్తుల సురేందర్ రెడ్డి , గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ అంజిరెడ్డి,శ్రీ మధు ,prtu రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు హనుమారెడ్డి, వెంకట గౌరా రెడ్డి,సుధాకర్,,గౌరీశంకర్ రెడ్డి, నేరెళ్ళ లక్ష్మయ్య,జిల్లా బాధ్యులు రాంబాబు, పరమేశ్వర్, వెంకటయ్య,శ్రీధర్,నర్సింలు, శివయ్య,శ్రీనివాస్,శంకర్,నారాయణ,వెంకటేశం,విజయభాస్కర్, భూమయ్య ,శ్రీనివాస్,సరళ,వనజ గార్లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా తొగుట మండల అధ్యక్ష,కార్యదర్శులు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల లలో తరగతికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలని, PRC ని అమలు చేయాలని,పెండింగ్ D.A లను, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని,ఉపాధ్యాయులకు TET నుండి మినహాయింపు నివ్వాలని ,CPS విధానాన్ని రద్దు చేయాలని,2003 DSC ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

