నేటి సాక్షి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి 35.19 కోట్ల శంకుస్థాపన కార్యక్రమనికి వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెన్నూర్ నియోజకవర్గం నుండి తెలంగాణా రాష్ట్ర నాయకులు సిద్ధూ తన కార్యకర్తల తో భారీగా తరిలీ వెళ్లడం జరిగిందన్నారు, 2009 లో చెన్నూర్ నియోజకవర్గం లో ప్రజారాజ్యం పార్టీ కొరకు పనిచేసినా మంతెన సంపత్ చెన్నూర్ లోకల్ అభ్యర్థి ని తెలంగాణ జనసేన పార్టీలోకి ఆహ్వానించి వారిని చెన్నూర్ జనసేన పార్టీలోకి జాయిన్ చేయించడం జరిగిందన్నారు,తెలంగాణ రాష్ట్ర నాయకులు సిద్ధూ మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గం లో పార్టీ ఎదుగుదల కొరకు ప్రజా సమస్యల పై రాజీలేని పోరాటం చేయడానికి సంపత్ తమ ముందు ఉంటారని వారిని దృష్టిలో ఉంచుకొని వారిని పార్టీ లోకి తీసుకెళ్లానని ప్రజా రాజ్యం పార్టీ లో నాతో కలిసి పనిచేసారు అని అయన మీద నమ్మకం తోనే ఆయనని ఆహ్వానించమన్నారు. సిద్ధూ నా మాటని గౌరవించి మంతెన సంపత్ ని పవన్ కళ్యాణ్ సమక్షంలో చేర్చుకున్నoదుకు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ని జనసేన పార్టీ వైస్ ప్రసిడెంట్ & టీటీడీ బోర్డు మెంబెర్ మహేందర్ రెడ్డి ని తెలంగాణా రాష్ట్ర ఇంచార్జ్. హియత్ నగర్ టీటీడీ ఎల్ ఏ సీ చైర్మన్ నేమురి శంకర్ గౌడ్ కి కృతజ్ఞతలు తెలిపిన సిద్ధూ..జనసేన పార్టీ లోకి కళ్యాణ్ సమక్షంలో జాయిన్ చేయడానికి కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర నాయకులు సిద్ధూ కు మంతెన సంపత్ గారు కృతజ్ఞతలు తెలియజేసారు

