నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య ) కోరుట్ల పట్టణంలోని ఆదర్శ విద్యాలయం ప్రాథమికొన్నత పాఠశాలలో 7వ తరగతి చదివిన 2010-11 పూర్వ విద్యార్థులు స్థానిక కటుకం సంగయ్య ఫంక్షన్ హలులో ‘ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహించుకున్నారు. పాఠశాల కరస్పాండెంట్ కీర్తి శేషులు అల్లె సంగయ్య స్మారకర్తం రెండు నిముషాలు మౌనం పాటించారు. గత స్మృతులను విద్యార్థులు నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అల్లె సతీష్, ఉపాధ్యాయులు ఆడెపు హరీష్, కొక్కుల మమత, రుద్ర సౌజన్య, రానవేణి,మమత,రఘు పటేల్ మాకునూరి,ఉమెర్, రవిరాజు,గణేష్ ,సిద్దార్థ, నవీన్,కిరణ్,నాగరాజు, సాయి తేజ, లహరిక, నందిని, విజయ ,స్వప్న, భవాని, వైష్ణవి, మనిషా, దుర్గ,సౌమ్య ,వందన,లావణ్య,నవ్య, వసంత తదితరులు పాల్గొన్నారు._______

