నేటి సాక్షి తొగుట జనవరి 08 సభలో గ్రామ సర్పంచ్ శ్రీమతి చిక్కుడు (మాస్టి) కళావతి స్వామి ముదిరాజు మరియు ఉప సర్పంచ్ బోయిని కవిత బాలరాజు ముదిరాజ్ మరియు వార్డు సభ్యులు.గొడుగు శ్రీశైలం, ముదిరాజ్, గోపాల రమేష్ ముదిరాజ్ ,చిక్కుడు సాయిరాజ్ ముదిరాజ్, సింధు మహేష్, లింగాల మహేష్ గ్రామ పంచాయతీ కార్యదర్శి నర్సింగరావు, ఫీల్డ్ అసిస్టెంట్ దూలం యాదగిరి గౌడ్, కారోబార్ వుల్లెంగల యాదగిరి, ఆశ వర్కర్స్, చిక్కుడు స్వరూప, అంగన్వాడీ టీచర్సలు గజ్జల రేణుక, దూలం రేణుక, సిఎ లింగాల భవాని, బొంబాయి వెంకటి, బోయిని లక్ష్మణ్ నక్క యాదయ్య గ్రామ ప్రజలు, యువకులు,పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది…_

