Sunday, January 18, 2026

***ఘనంగా నందమూరి తారక రామారావు గారి 30 వ వర్ధంతి* …

నేటి సాక్షి చిలుకూరు చిలుకూరు గ్రామం బస్టాండ్ సెంటర్ లో నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట నాయకులు కొల్లు నరసయ్య చిలుకూరు టీడీపీ మండలం పార్టీ అధ్యక్షులు ..కొల్లు సత్యనారాయణ. చిలుకూరు టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షులు .గుండు వీరబాబు వార్డ్ నంబర్స్ మరీదు శ్రీను , తలారి పుల్లారావు బెల్లంకొండ లక్ష్మయ్య కొండా సోమయ్య కొల్లు భాస్కర్ రావు మాజీ వార్డ్ నెంబర్ షేక్ మస్తాన్ అల్లి కోటయ్య , కైలాసపు శ్రీనివాసరావు , షేక్ ఖాజా పట్టా నాగరాజు , పొందురి నాగరాజు కొండా హరీష్ అమరరారపు శ్రీమన్నారాయణ గుండు నాగరాజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News