*నేటి సాక్షి – మెట్ పల్లి (దామ రాజేష్)* మల్లాపూర్ మండల తహశీల్దార్ ఆదేశాల మేరకు ఈ రోజు వాల్గొండ గ్రామములో రెవెన్యూ అధికారులు ఆకస్మిక దాడులు చేసి అక్రమంగా నిల్వ చేసిన 3 కుప్పలు సుమారు 35 ట్రిప్పుల ఇసుకను స్వాధీన పరుచుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమములో గిర్దవర్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు..

