నేటి సాక్షి, నారాయణపేట జనవరి 20, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్) నారాయణపేట నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ కార్యాలయానికి భారతీయ కిసాన్ సాంగ్ ఆధ్వర్యంలో పల్లాపూర్జు నారాయణపేట కొండారెడ్డిపల్లి చెరువు నీరు విడుదల చేయాలి ఆయకట్టు రైతులకు ఎస్కే పంట వరి సాగు ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారికి వినతి పత్రం ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా చెరువు కట్ట నీరటి కావలి గారు ఇంతవరకు లేనందున నీరటి కావాలి కారణం పంపగలరని కోరడం జరుగుతున్నది ఇట్టి విషయాన్ని గతంలో కూడా తాసిల్దార్ కి, నీటిపారుదల ఇంజనీరింగ్ అధికారి గారికి సూచన చేయడం జరిగింది ఇందులో పాల్గొన్నవారు. నగర అధ్యక్షులు ఆకుల వెంకటప్ప నగర కార్యదర్శి అంజయ్య యాదవ్ జిల్లా కార్యదర్శి అనంత్ రెడ్డి పట్టణ ఉపాధ్యక్షులు విశ్వనాథ్ రెడ్డి కురువ మల్లేష్ నిరటి నరసింహులు బండి మల్ రెడ్డి శాసమూల బాలప్ప తదితరులు తదితరులు పాల్గొన్నారు.

