నేటి సాక్షి , నారాయణపేట, మే 6,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే ఎస్సార్ రెడ్డి జన్మదినం సందర్భంగా బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నాడు కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తిరుపతయ్య, సురేఖమ్మ, కృష్ణారెడ్డి, అశోక్ కుమార్, మురారి, సుధాకర్ గౌడ్, జగదీష్, తిమ్మప్ప గౌడు, పెంటన్న గౌడ్, బసవరాజ్, శివకుమార్, మతిన్, విష్ణువర్ధన్, అనంతరెడ్డి, హనుమంతు, రవి, తదితరులు పాల్గొన్నారు.





