నేటి సాక్షి చిలుకూరుసూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని పాలే అన్నారం,నారాయణపురం చిలుకూరు మండల కేంద్రంలో నందు సీఎం కప్ 2025 నిర్వహణలో భాగంగా నారాయణపురం గ్రామంలో గ్రామస్థాయి క్రీడోత్సవాలు నిర్వహించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుజ్జుల నరసింహారెడ్డి . అధ్యక్షతన నిర్వహించిన ఈ క్రీడలను గ్రామ సర్పంచ్ మండవ జయమ్మ క్రీడలను ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మండవ వెంకటేశ్వరరావు. గ ,మాజీ జెడ్పిటిసి జాన్మియా వార్డు సభ్యులు,పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు అనంతరెడ్డి, బీవీఎల్ ప్రసాద్ ,శ్రీనివాస్ రెడ్డి ,వీరబాబు, వీరస్వామి, శాంత కుమారి, కాశీనాథ్ సుధాకర్ రెడ్డి, జగన్మోహన్, నరసింహారావు, మల్లేశ్వరరావు ,స్వరూప విరూపాక్ష, ఆసిఫ్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని నారాయణపురం క్లస్టర్ ఇంచార్జ్ పాఠశాల పిడి సీతారాంరెడ్డి తెలిపారు.

