*నేటి సాక్షి-మేడిపల్లి* *1కోటి 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారి*రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రంలోని మహిళా సాధికారతకు పెద్దపేట వేస్తున్నారని వేములవాడ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అన్నారు బుధవారం మేడిపల్లి మండలంలోని 6 గ్రామాలు భీమారం మండల పరిధిలోని 9 గ్రామాలు ఉమ్మడి మండల పరిధిలో 15 మహిళా సంఘాల భవనాలకు ఒక్కో సంఘానికి 10 లక్షల చొప్పున నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు.

