Wednesday, March 11, 2026

వైష్ణవి మాతకు పంచామృతాభిషేకం

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జనవరి 22పుదీపట్ల గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో శారద నవరాత్రుల్లో నాలుగవ రోజున ఆలయ అర్చకురాలు శ్రావణి ఉదయమే అమ్మవారికి పంచామృత అభిషేకం చేసి అనంతరం. భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు, చౌడేపల్లి పుంగనూరు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు, ఈరోజు ఉభయ దారులుగా పుంగనూరుకు చెందిన దామోదర్ గా వ్యవహరించారు, ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News