నేటి సాక్షి తొగుట.. వడ్డే నరసింహులు తొగుట మండలంలోని రాంపూర్ గ్రామంలో NRGES నిధులతో 12 లక్షల రూపాయలతో మంజూరైన అంగన్వాడి భవనానికి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి ఏఎంసి మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్),మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొంగరీ నర్సింలు,సర్పంచ్ లాచోళ్ళ రవీందర్,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రాములు,సత్తయ్య,ఆత్మ కమిటీ డైరెక్టర్ ప్రవీణ్,సీనియర్ నాయకులు, మహిపాల్ రెడ్డి, శ్రీనకర్ రెడ్డి,భూపాల్ రెడ్డి,పోచయ్య,వెంకటేశం, బాల్ రెడ్డి,రాజు,తదితరులు పాల్గొన్నారు.





