Wednesday, March 11, 2026

*శ్రీరాములపల్లె MPPS పిల్లలకు క్రీడా ప్రోత్సాహం అందజేత*

*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )జగిత్యాల జిల్లా గొల్లపల్లి శ్రీరాములపల్లె గ్రామంలోని MPPS చిన్న బడి పిల్లలకు గణతంత్ర దినోత్సవ ఉత్సవాన్ని పురస్కరించుకొని క్రీడా ప్రోత్సాహంగా గ్రామానికి చెందిన క్రీ శే ముద్దం తిరుపతి గౌడ్ జ్ఞాపకార్థం వారి కుమారుడు ముద్దం వినోద్ గౌడ్ నవ్య ఐదువేల రూపాయలు.అందజేసినారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సల్లూరి శోభన్ గౌడ్ ఉప సర్పంచ్ గడ్డం కవిత రాజేందర్ రెడ్డి వార్డ్ సభ్యుడు రేవెల్ల సూర్య గ్రామ సెక్రెటరీ రాజకిషన్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News