Sunday, March 8, 2026

మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బి ఆర్ ఏస్ పార్ట అభ్యర్థులు

నేటి సాక్షి, నారాయణపేట, ఫిబ్రవరి 3, (రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని మక్తల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంగళవారం నాడు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన పోటీ చేస్తున్న అభ్యర్థులతో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కొత్త శ్రీనివాస్ గుప్తా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నరసింహ గౌడ్ మండల పార్టీ అధ్యక్షుడు ఏ మయిపాల్ రెడ్డిపట్టణ అధ్యక్షుడు చిన్న హనుమంతు అన్వర్ హుస్సేన్ పట్టణ ప్రధాన కార్యదర్శి చందాపురం అశోక్ కుమార్ గౌడ్ కొత్త గార్లపల్లి నరసింహ రెడ్డి జుట్ల సాగర్ నరేష్ ఇతరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News