నేటిసాక్షి, మిర్యాలగూడ : సామాజికవేత్త, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం మిర్యాలగూడ మండల వ్యవసాయ శాఖ అధికారి రుషియంద్రమణి ఎమ్మెల్యే బిఎల్ఆర్ కి శుభాకాంక్షలు తెలియజేసి, వ్యవసాయ శాఖకు సంబంధించిన డైరీని కానుకగా అందజేసి శుభాకాంక్షలు అందజేశారు.





