నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామ పంచాయతీ పరిధిలో మహిళా గ్రామ సంఘ భవన నిర్మాణం కోసం సర్పంచ్ కాసరపు భవాని అరవింద్ భూమి పూజ చేయడం జరిగింది ఈజీఎస్ నిధుల ద్వారా 10 లక్షలు మంజూరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సిరవేణి రవి వార్డ్ సభ్యులు బొమ్మెల మధు బుర్ర తిరుపతి, శ్రీపతుల లత కాళ్ళ జామున ఎండ్రికాయల గంగాధర్ కోమల్ల హనుమంతు గ్రామ సంఘాల అధ్యక్షులు పంచాయతీ కార్యదర్శి నరేష్, కమ్యూనిటీ కో ఆర్డినేటర్ శ్రీనివాస్,మరియు నీరజ, జీవన్, మల్లీశ్వరి మహేందర్ రెడ్డి, రాజేందర్ మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది





