Saturday, March 7, 2026

*లింగాల గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్వహించాలని కోరుతూ తహసిల్దార్ జి.సుభద్రమ్మ కు వినతిపత్రం సమర్పించిన గ్రామస్తులు*

నేటి సాక్షి 06 ఫిబ్రవరి పాములపాడు:- పాములపాడు మండలంలోని, లింగాల గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఎదురుగా ఉన్న సర్వేనెంబర్-55బి లో ఉన్న 12 సెంట్ల గవర్నమెంట్ స్థలంలో వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని కోరుతూ పాములపాడు మండల తహసిల్దార్ జి.సుభద్రమ్మ కు సర్పంచ్ మల్లేశ్వరెడ్డి, టైలర్ వెంకటేశ్వర్లు, గోపాల కృష్ణయ్య, బ్రహ్మయ్య ఆచారి, సోషల్ వర్కర్ నవీన్ కుమార్ గౌడ్, ఇల్లూరి శ్రీరాములు, బలవెంకటరమణ, ఇల్లురి శ్రీరాములు తదితరులు వినతి పత్రం సమర్పించడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News