Saturday, March 7, 2026

ఘనంగా కొనసాగిన సీఎం కప్ క్రీడలు పేట నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు….. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్.సూర్య మోహన్ రెడ్డి….. నేటి సాక్షి,

నారాయణపేట, ఫిబ్రవరి 7,( రిపోర్టర్ ఇమామ్ సాబ్). సీఎం కప్ నారాయణపేట నియోజకవర్గం స్థాయి క్రీడా పోటీలు ప్రభుత్వ మరియు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ వారి ఆదేసానుసారం మరికల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మరికల్ ప్రాంగణం లో శనివారం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఉదయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నాలుగు మండలాల క్రీడాకారులతో మార్క్ ఫాస్ట్ కార్యక్రమం జరిగింది. అలాగే మండల విద్యాధికారి కళిముల్లా గారుగ్రామ సర్పంచ్ చెన్నయ్య గ్రామ సర్పంచ్ చెన్నయ్య పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు నాగరత్నమ్మ గారు అలాగే నీటి ఈ క్రీడలకు భోజనదాతగా మరియు బహుమతుల దాతగా వారిని ఇచ్చినటువంటి సూర్య మోహన్ రెడ్డి నాయకులు మాట్లాడుతూ క్రీడాకారులను ఎప్పుడు ప్రోత్సహిస్తామని సీఎం కప్ అనేది క్రీడాకారులకు ప్రతి పని చూపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆడించడం జరుగుతుందని తెలిపారు. అలాగే డివైస్ అలాగే డి వై ఎస్ ఓ వెంకటేష్ శెట్టి ఎస్ జి జి ఎఫ్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి మీరు మాట్లాడుతారు క్రీడల ఉన్నత్యాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 4 మండలాల బాల బాలికలు దాదాపు 350 మంది పాల్గొనడం జరిగింది. తదుపరి జిల్లా స్థాయి పోటీలు నారాయణపేటలో జరుగుతాయని తెలియజేశారు. సాయంత్రం గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి నాయకులు హరీష్ వేమ విద్య ఉపాధ్యాయులు నరసింహులు రత్నయ్య,వెంకటేష్, రవికుమార్, బాలరాజు వెంకటప్ప,సాయినాథ్, జ్యోతి, రామకృష్ణారెడ్డి, బసంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో బసంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News