నేటి సాక్షి,నారాయణ పేట ,ఫిబ్రవరి 18,(రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ గ్రోమోర్ సెంటర్ వారు సేంద్రియ ఎరువులు వాడండి భూమి సారవంతం అవుతుంది. బుధవారం మరికల్ మండల కేంద్రంలో భూ ఔషద్ ఎరువు లాంటి మందు వాడండి రైతులకు చెప్తూ రైతులకు అవగాహన కల్పిస్తూ రైతు గౌని శ్రీనివాస్ గారికి రైతులకు సన్మానం చేసి కేక్ కట్ చేసి రైతులందరికీ టిఫిన్ బాక్స్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గౌని శ్రీనివాస్ రైతు మాట్లాడుతూ రైతులు సేంద్రియ ఎరువులు వాడాలి ఎక్కువగా యూరియా వాడకండి రైతులు ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మరికల్ గ్రోమోర్ సెంటర్ వారికి రైతుల తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.





