నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి ఫిబ్రవరి 28పందిళ్ళపల్లి పంచాయతీ పందిళ్ళపల్లి గ్రామంలో. ఈ కార్యక్రమం నందమూరి తారక రామారావు ఆశయాల కు అనుగుణంగా, జరుగుతుందని .పుంగనూరు నియోజకవర్గ యువ నాయకులు ఎం ప్రదీప్ రాజుగారు ఆధ్వర్యంలో పెన్షన్ కార్యక్రమం జరిగింది, ఈ కార్యక్రమంలో పంచాయితీ సర్పంచ్ కదిరప్ప పంచాయితీ టిడిపి పార్టీ అధ్యక్షులు ఎస్ కిషోర్ కుమార్ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.





