నేటి సాక్షి,నారాయణపేట, మార్చి 3,(రిపోర్టర్ ఇమామ్ సాబ్), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో గల హనుమాన్ వాడ అభయాంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణ యూత్ కమిటీ నీ ఆలయ ప్రధాన కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నుకోవడం జరిగింది. గౌరవాధ్యక్షులుగా గుండ్రాతి రవి గౌడ్ అధ్యక్షులుగా ఉందేకోడ్ పట్నయ్య, ప్రధాన కార్యదర్శులుగా అడిగొని శేఖర్, ఆనంద్ భాస్కర్ లను ఉపాధ్యక్షులుగా ప్రవీణ్ కుమార్ రెడ్డి, గూప నరసింహులు, కర్లీ నిఖిల్, కడదాసు నరేష్, సురేందర్ రెడ్డి, ఉడిపి సురేష్, పాలెం రఘు, బొంత మోహన్ చిత్తనూరు రమేష్ లను కోశాధికారిగా లక్ష్మీకాంత్ లను ఎన్నుకోవడం జరిగింది.*





