నేటి సాక్షి, నారాయణపేట, మార్చ్ 6, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ),తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు మత్స్య పశుసంవర్థక పాడి పరిశ్రమ క్రీడాలు యువజనుల శాఖ మాత్యులు గౌరవ డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లాలో ని మక్తల్ నియోజకవర్గం ధన్వాడ మండల పాతపల్లి గ్రామంలో ఉంచకాయల సోనీ అశోక్ గార్ల ఇందిరమ్మ నూతన గృహప్రవేశానికి ఉట్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డి విగ్నేశ్వర్ రెడ్డి. తిప్రస్పల్లి పి రామకృష్ణ, రఘు నరేష్ అరాఫత్, పాత పల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సల్మాన్ పాషా ఇంటి నూతన గృహప్రవేశానికి మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





