Thursday, April 23, 2026

*కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పరిగి ఎమ్మెల్యే T. రాంమోహన్ రెడ్డి.*

నేటి సాక్షి, పరిగి (సురేష్ మోత్కూర్, సీనియర్ జర్నలిస్ట్.)గత పది రోజుల క్రితం పరిగి mla రాంమోహన్ రెడ్డి కూతురు వివాహం ఘనంగా చేసారు. తాను అనుకున్న విధంగా పెళ్లి జరగటం, అన్ని వర్గాల నాయకులు, పార్టీలకతీతంగా అందరిని ఆహ్వానించారు. అందరు హాజరు అవ్వటం తనకు సంతోషాన్ని కలిగించింది అని కార్యకర్తలు చర్చించుకున్నట్టు సమాచారం. పరిగి mla గా తన బాధ్యత పూర్తి స్థాయిలో నిర్వహిస్తునని నమ్మకం తో, అందరికి అందుబాటులో ఉండటం తన నైజాం, ఈ సంతోషం లో తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి నూతన దంపతులు కుమార్తె శ్రీమతి మేఘన రెడ్డి – సంతోష్ రెడ్డి లతో కలిసి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ఈరోజు ఉదయం ఆలయంలో స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు.తాను ఎప్పుడు పరిగి ప్రజల సంక్షేమం కోసం పరీతప్పించే వ్యక్తిగా, పరిగి ప్రాంతం బాగుండాలని కోరుకునే వ్యక్తి పరిగి MLA రాంమోహన్ రెడ్డి అని పరిగి ప్రాంత వాసులు తెలుపుతుంటారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News