Friday, April 24, 2026

. RTC శంకర్ గౌడ్ మరణం చాలా బాధాకరం..RTC కార్మికులకు అండగా ఉంటా.పాత్లావత్ గట్ట్యా నాయక్, పరిగి కాంటెస్టెడ్ MLA.

నేటి సాక్షి, పరిగి.సురేష్ మోత్కూర్.ఆత్మహత్యలు వద్దు- ఐక్య కార్యచరణ ముద్దు,పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని RTC కార్మికులకు పూర్తి మద్దతు బహుజన్ ముక్తి పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, పరిగి కాంటెస్టెడ్ MLA పాత్లావత్ గట్ట్యా నాయక్ మాట్లాడుతూ.. 1) RTC నీ ప్రభుత్వంలో విలీనం చేయాలి 2)చనిపోయిన కుటుంబానికి కోటి రూపాయలు ఆర్థిక సాయం చేయాలి. 32) డిమాండ్లను అమలు చేయాలి) ప్రభుత్వం నిరాకరిస్తే “ఈ డిమాండ్లను తెలంగాణ BMP బహుజన్ ముక్తి పార్టీ ఇట్టి సమస్యలు పరిష్కరించే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని రాస్తారోకలు, ధర్నాలు, చేస్తామని ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. RTC కార్మికుల వెన్నంటూ ఉండి ఈ ఉద్యమానికి BMP ఊపిరి పోసే దాకా ఆగదు అని తెలియజేయడం జరిగింది.కార్మిక కర్షక పక్షాన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News