Tuesday, April 28, 2026

ఘనంగా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం మరికల్లో బిఆర్ఎస్ జండా ఆవిష్కరణ…..

నేటి సాక్షి నారాయణపేట, ఏప్రిల్ 27 (రిపోర్టర్ ఇమామ్ సాబ్),నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో సోమవారం నాడు ఘనంగా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. పాల్గొన్న బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లంబడి తిరుపతయ్య, మరికల్ పట్టణ అధ్యక్షుడు సురిటి చంద్రశేఖర్, అప్పంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రవి కుమార్, హనీమిరెడ్డి, మతిన్ సెట్, సుధాకర్ గౌడ్, సత్య రెడ్డి, పెంట మీది నరసింహులు తిమ్మయ్య గౌడ్, తీలేరు అశోక్, కే శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు,వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News