Sunday, May 10, 2026

*రాంమోహన్ రెడ్డి నాకు దేవుడు – బడేంపల్లి నరేష్.*

నేటి సాక్షి, దోమ (సురేష్ మోత్కూర్ )పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. నేను కష్ట కాలంలో ఉన్న ప్రతిసారి నన్ను ఆదుకుంటూ వచ్చిన దేవుడు ఎమ్మెల్యే మొన్న తాండూరులో మా భార్య డెలివరీ కోసం వచ్చాము. అక్కడ బ్లడ్ గ్రూపు కావాలి తీసుకురావాలి అన్నారు తీసుకురా పో అని చెప్పారు డాక్టర్స్.కానీ పాత తాండూర్ హాస్పిటల్లో ఒక అతను బ్లడ్ ఇవ్వను అన్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు?ఒకపక్క మా భార్య కండిషన్ సీరియస్ గా ఉంది.మరో పక్క బ్లడ్ ఇవ్వడం లేదు. అప్పుడు మా ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డికి ఫోన్ చేస్తా అని చెప్పగానే, అప్పుడు అతను బ్లడ్ గ్రూప్ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్లీ మా ఎమ్మెల్యే సార్ నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టడం జరిగింది.ఏమైందమ్మా నరేష్ అని అడగడం జరిగింది. ఇలా జరిగింది సార్ అని వివరించడం జరిగింది. వీలున్నప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తా నరేష చెప్పడం జరిగింది.నన్ను గుర్తుపెట్టుకుని మరి ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా ఒక సాధారణ వ్యక్తిగానేను ఉన్న నాకు ఫోన్ చేసి మరి ఇప్పుడు ఏమైంది నరేష్ అని చెప్పి వివరణ కోరడం జరిగింది.మా ఎమ్మెల్యే సార్ గారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను థాంక్యూ సార్. ఇలాంటి గొప్ప వ్యక్తి కి దగ్గరవ్వడం నా అదృష్టం.అని సంతోష పడ్డాడునరేష్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News