Tuesday, May 12, 2026

*పేకాట స్థావరాలపై పోలీస్ మెరుపు దాడి***- –

నేటి సాక్షి చిలుకూరు- 👉- నలుగురు పేకాటరాయుల్ల అరెస్ట్..👉- రూ.6500 నగదు, నాలుగు సెల్ ఫోన్ లు సీజ్. సూర్యాపేట జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చిలుకూరు మండలం ఆర్లగూడెం గ్రామ శివారులో మెరుపు దాడి పేకాట ఆడుతున్న పేకాటరాయుల్లను అరెస్టు చేసిన పోలీసులు పట్టుబడిన వారి నుండి సుమారు 6,500 నగదు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు చిలుకూరు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హనుమాన్ నాయక్ తెలిపారు. ఇలాంటి అసాంఘిక చర్యలను ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలో ఉపేక్షించేది లేదని ఇలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని స్థానిక పోలీసులకు 100కు సమాచారం ఇవ్వాలని కోరారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News