Friday, May 1, 2026

**ఉపాధిహామీ కూలీలకు ఓఆర్ఎస్ ఫ్యాకెట్లు పంపిణీ*

నేటి సాక్షి చిలుకూరు సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో. జరిగే ఉపాధిహామీ పనుల చోట కనీస మౌళిక సదుపాయాలుకల్పిస్తున్నట్లుగా ఎంపీడీవో ముక్కపాటి నరసింహారావు అన్నారు. శుక్రవారం చిలుకూరులో ఉపాధిహామీ పనులు వద్ద కూలీలకు ఓఆర్ఎస్ ఫ్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధిహామీ పనుల చోట మంచినీటి వసతి, టెంట్లు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొల్లు “పుల్లమ్మ నాగయ్య, ఏపీఓ నిర్మల, టీఏ మాధవి, గ్రామ కార్యదర్శి షరీఫుద్దీన్, వార్డు సభ్యులు, కూలీలు తదితరులు పాల్గొన్నారు.I

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News