నేటి సాక్షి ..చిలుకూరు 👉కళ్యాణ్ లక్ష్మి చెక్కులు అందజేసిన.. ఎమ్మార్వో ధ్రువ కుమార్ ఆర్ ఐ శ్వేత ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకోవడానికి ప్రతిష్టాత్మక చేపట్టిన కళ్యాణ్ లక్ష్మి కార్యక్రమం భాగంగా ప్రతి కుటుంబలో ఆడపడుచు పెళ్లికి తన వంతు సహాయంగా ప్రభుత్వ సహకారం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏడు కుటుంబాలకు తంగేళ్ళపల్లి భార్గవి సిద్ధల మనీషా సుల్తాన్ యల్లేశ్వరి కైలాసపు శ్రీవిద్య భోగ్యం రక్షిత శివరాత్రి దీపిక చిలువేరు భవాని లబ్ధిదారులకు సుమారు 9 లక్షల రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో చిలుకూరు గ్రామ సర్పంచ్ కొల్లు పులమ్మp నాగయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గీత వెంకన్న వర్కింగ్ ప్రెసిడెంట్ యాడవెల్లి పుల్లారావు సీతారాంపురం సర్పంచ్ పులగం లక్ష్మినారాయణ వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు..





