నేటి సాక్షి,నారాయణపేట, ఏప్రిల్ 22,(రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని యంనోనిపల్లి గ్రామంలో గోటూరు కులస్తుల ఆధ్వర్యం లో శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ దేవత బండారు కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇట్టి బండారులో 33 కుటుంబాలపై బండారు చల్లడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సచిన్,మాజీ ఎంపిటిసి గౌని శ్రీనివాస్ కుర్వ గౌడ్ సిద్ధప్ప, పూజారి మల్లప్ప, కాశీనాథ్ రెడ్డి,కూర్మయ్య,అశోక్,శ్రీనివాస్, రాములు,సిద్ధప్ప, రాజు,బీరప్ప తదితరులు పాల్గొన్నారు.





