Thursday, April 30, 2026

శ్రీవాణి శ్రీ వాణి హై స్కూల్ విద్యార్థులను అభినందించిన పేట డిఇఓ గోవిందరాజులు….

నేటి సాక్షి,నారాయణపేట, ఏప్రిల్ 30 (రిపోర్టర్ ఇమామ్ సాబ్), పదవ తరగతి పబ్లిక్ పరీక్షల లో మరికల్ మండలం నుంచి మంచి ఫలితాల ను సాధించిన మరికల్ మండల కేంద్రంలో ఉన్న శ్రీవాణి హైస్కూల్ విద్యార్థులను గురువారం నారాయణపేట జిల్లా విద్యాధికారి గోవిందరాజులు అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాణి హై స్కూల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వర శర్మ, ప్రిన్సిపల్ వినీతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News