నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి
శక్తి క్షేత్రం బోయకొండ పై భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది దసరా పండుగ సందర్భంగా కర్ణాటక రాష్ట్ర భక్తులు బోయకొండకు తక్కువ సంఖ్యలో వచ్చారు దీంతో భక్తుల రద్దీ తగ్గింది ఆలయ కొండదినాన్ని పురస్కరించుకొని అర్చకులు వేద పండితులు అమ్మవారికీ ప్రత్యేక అభిషేకము అలంకరణ నిర్వహించారు వివిధ పుష్పాలతో అమ్మవారిని సుందరంగా అలంకరించారు వచ్చిన భక్తులను దృష్టిలో ఉంచుకొని ఆలయ ఈవో కృప కమిషనర్ ఏకాంబరం వారికి సౌకర్యాలు కల్పించారు ఆలయ అధికార సిబ్బంది వసతులు సమకూర్చారు





