Tuesday, January 20, 2026

చిన్న మంగళవారం గ్రామంలో కరెంటు సమస్యలపై ఏఈ కలవడం జరిగింది రంగారెడ్డి జిల్లా

నేటి సాక్షి ప్రతినిధి( సుధాకర్ గౌడ్ ముదిలి ) మొయినాబాద్ న్యూస్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం *చిన్నమంగలారం గ్రామం లో తరచుగా వస్తున్న కరెంట్* *ఇబ్బందుల పరిష్కారం కొరకు చిన్నమంగలారం గ్రామ ఉప సర్పంచ్ శ్రీ అవిషిపేట ఆంజనేయులు గౌడ్ గారు మరియు సర్పంచ్ శ్రీమతి తలారి లక్ష్మీ బాలయ్య గారి తనయుడు శ్రీ తలారి నరేష్ గారు చిలుకూరు A E సార్ గారిని కలిసి సమస్యలను వివరించి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించవలసిందిగా కోరడమైనది.**ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ నాగులపల్లి రాములు గారు , అదెట్ల వాసుదేవులు గారు,మరియు గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు గ్రామ యువకులు పాల్గొన్నారు.*

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News