Saturday, March 7, 2026

చత్రపతి శివాజి విగ్రహ నిర్మాణ కమిటీ ఏర్పాటు

*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అగ్గిమల్ల గ్రామం లో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణ కొరకు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రెసిడెంట్ గా పాల సాగర్ వైస్ ప్రెసిడెంట్ సట్టనందయ్య క్యాషియర్ గా బండి రవి సెక్రటరీగా మారం హరీష్ సలహాదారుడిగా కొక్కు సురేష్ సంయుక్త కార్యదర్శిగా కత్తి మహేష్ సహాయక కార్యదర్శిగా బండి మల్లేష్ ని కమిటీ సభ్యులు లను ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమం లో సర్పంచ్ కంకణాల వసంత లక్ష్మణ్ ఉప సర్పంచ్ మరియు వార్డ్ సభ్యులు కుల సంఘాల పెద్దలు యూత్ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News