Tuesday, April 28, 2026

ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య.

నేటి సాక్షి వికారాబాద్ :హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి BRSV రాష్ట్ర కార్యదర్శి జంగయ్య ఆధ్వర్యంలో వికారాబాద్ లో పోస్టు కార్డు ఉద్యమంజంగయ్య మాట్లాడుతూ.వికారాబాద్ లోని అనంత పద్మనాభ కళాశాల డైట్ కళాశాల వివిధ డిగ్రీ కళాశాలలో విద్యార్థులను కలిసి, పెండింగ్ లో ఉన్న ఫీ రీయంబర్స్మెంట్ విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా తెలంగాణ హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గారికి పోస్ట్ కార్డ్ ల ద్వారా విజ్ఞప్తి కార్యక్రమం నిర్వహించడమైమది. విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని తమ స్వహస్త్రాలతో ఉత్తరాలు వ్రాసిస్తూ BRSV చేస్తున్న పోరాటానికి మద్దతు పలికారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి నాయకులు జుబేర్ సురేష్ బిక్షపతి అక్రమ్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News