Monday, April 20, 2026

పసుపుల గ్రామ స్టేజి వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నేటి సాక్షి నారాయణపేట, ఏప్రిల్ 20, (రిపోర్టర్ ఇమామ్ సాబ్ ),నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని పసుపుల గ్రామ స్టేజి వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పసుపుల గ్రామ సర్పంచ్ నర్మద రవి కుమార్ గౌడ్, ఉప సర్పంచ్ మహేష్ కుమార్, పి ఎస్ సి ఎస్ ధన్వాడ వెంకట్రాములు ల ఆధ్వర్యంలో ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకులు సూర్య మోహన్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ లు మాజీ వార్డు సభ్యులు, రైతులు,మహిళలు ఈ కార్యక్రమం మండలం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొని జయప్రదం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News