నేటి సాక్షి మంచిర్యాల ఆర్ కృష్ణయ్య బీసీ దళపతి మాజీ రాజ్యసభ సభ్యుడు జాతీయ కార్యదర్శి పగడాల సుధాకర్ కన్వీనర్ ఉజ్జ కృష్ణ జనార్దన్ పలువురి ఆధ్వర్యంలో నియామక పత్రాన్ని అందించారు ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ ఉపాధ్యక్షులు వెంకటేష్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి విజయ్ పలువురు ప్రశంసించారు మునుముందు రాబోయే రోజుల్లో బహుజన బీసీ వాదుల్లో బీసీల ఐక్యతతో పాటు తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారం రాబోతుంది అన్నారు.





