నేటి సాక్షి, పరిగి (సురేష్ మోత్కూర్.)ఈరోజు మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి గారి నివాసం లో భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవన్ని పురస్కరించుకొని జెండా ఎగరేసిన మహేష్ రెడ్డి గారు మాట్లాడుతు…. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక,మన గులాబీ జెండా అలుపెరగని పోరాటంతో రాష్ట్రాన్ని తెచ్చిన జెండా. అభివృద్ధిలో తెలంగాణను అగ్రగామిగా నిలిపిన జెండా గులాబీ జెండా, అని మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి గారు అన్నారు.





