Monday, April 27, 2026

*భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవన్ని పురస్కరించుకొని, జండా ఆవిష్కరించిన మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి.*

నేటి సాక్షి, పరిగి (సురేష్ మోత్కూర్.)ఈరోజు మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి గారి నివాసం లో భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవన్ని పురస్కరించుకొని జెండా ఎగరేసిన మహేష్ రెడ్డి గారు మాట్లాడుతు…. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక,మన గులాబీ జెండా అలుపెరగని పోరాటంతో రాష్ట్రాన్ని తెచ్చిన జెండా. అభివృద్ధిలో తెలంగాణను అగ్రగామిగా నిలిపిన జెండా గులాబీ జెండా, అని మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి గారు అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News