నేటి సాక్షి 27 ఏప్రిల్ వేంపెంట:-మొదట ఎమ్మెల్యే గిత్త.జయసూర్య కు బంగారు మార్గదర్శి సింగపూర్ డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు, ఆమె తల్లి వేంపెంట గ్రామ మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ పుష్పగుచ్చం అందించి సాదరంగా ఎమ్మెల్యే వారిని ఆహ్వానం పలికారు. వేంపెంట గ్రామంలోని హెల్త్ సెంటర్ కోసం ఎన్నో సంవత్సరాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా వేంపెంట గ్రామంలోని ప్రజలకు ఏదైనా గతంలో గ్రామ ప్రజలు అనారోగ్యాలో ఇబ్బందులు పడుతున్నప్పుడు సింగపూర్ టేకూరి. నాగేశ్వర రావు వారు తన సొంత నిధులతో గ్రామంలోని ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో తనదైన శైలిలో ఆయనకు ఆయనే సాటి. ఆయనకు సరి లేరు ఎవరు కాబటి వేంపెంట గ్రామంలోని ప్రతి ఒక్కరి కుటుంబాల్లో వెలుగులు చూడాలని అందరూ బాగుండాలని డాక్టర్ నాగేశ్వర రావు వారి ఆశ. కాబట్టి మనగ్రామంలో కూడా అందరిలాగా మనకు ఒక హెల్త్ సెంటర్ ఉండాలని తపనతో పై ఉన్నతాధికారులకు మరియు స్థానిక ఎమ్మెల్యే గిత్త జయసూర్య వారు కి వారికి ఈ సమస్య గురించి విన్నవించుకోవడం జరిగింది. ఆయన తక్షణమే హెల్త్ సెంటర్ సాంక్షన్ అవ్వడం జరిగింది. తదుపరి కార్యక్రమంలో భాగంగా అతి త్వరలో పనులు ప్రారంభించారు. అంతేకాకుండా సింగపూర్ డాక్టర్ టేకూరి నాగేశ్వర రావు వారు మాట్లాడుతూ మన గ్రామాల్లోని ప్రజలకు మన ఆరోగ్యలు గర్భవతులకు అయితే, ఇతర అనారోగ్య పరిస్థుతులలో ఈ హెల్త్ సెంటర్ వలన చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఈ హెల్త్ సెంటర్ కి సహాయ సహకారాలు అందించిన మనం నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాములపాడు వైద్యాధికారి, డాక్టర్ నాగలక్ష్మి దేవి, మరియు వేంపెంట ఆశలు , ఎం ఎల్ హెచ్ పి లు భారతి , ఏఎన్ఎంలు రవణమ్మ, పుల్లయ్య, హరి, తదితరులు గ్రామ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, అంతర్జాతీయ సమాజం & హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు లకు శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి, అభినందనలు తెలియజేసి, ఘనంగా సన్మానించడం జరిగింది.వేంపెంట గ్రామంలో హెల్త్ సెంటర్ ను, సిసి రోడ్లను ప్రభుత్వ అధికారులతో,నాయకులతో కలిసి, ఎమ్మెల్యే గిత్త.జయసూర్య ప్రారంభించడం జరిగింది.బానకచర్ల, వేంపెంట గ్రామాల కార్యక్రమాల అనంతరము నందికొట్కూరు నుండి వచ్చిన నాయకులకు, మండలంలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులందరికీ, మండల నాయకులకు, గ్రామాల నాయకులను, వచ్చిన వారందరికీ సింగపూర్ డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు విందు భోజనము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, తహసిల్దార్- జి.సుభద్రమ్మ, ఎస్సై- పి.తిరుపాలు, ఎంపీడీవో- ఎన్.చంద్రశేఖర్, పిహెచ్సి వైద్యాధికారిణి ఇ.వి.నాగలక్ష్మి దేవి, డిటి-పఠాన్ బాబు, ఉపాధి హామీ ఏపీఓ- జయంతి, ఆర్డబ్ల్యూఎస్ జేఈ-ఎస్.సువచ్చల, పిఆర్ జెఈ- బి.వి.ఎన్.రాఘవేంద్రప్రసాద్, మండల కన్వీనర్- జీ.రవీంద్ర రెడ్డి, వేంపెంట గ్రామ మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ, శేఖర్, హరీనాథ రెడ్డి, బండ్లమూరి.వెంకటేశ్వరరావు, పాములపాడు సొసైటీ చైర్మన్ సి.గోవిందు, వెంకటేష్ రెడ్డి, రాము, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్ కరీం బాషా, రుద్రవరం సురేష్, ఇస్కాల ఏర్వ.నాగలక్ష్మిరెడ్డి, జూటూరు నాయిని మధు, పూసల కృష్ణ, మల్లీశ్వరరెడ్డి, పీఏ-మద్దిలేటి, హెల్త్ సూపర్వైజర్ మల్లికార్జున, హెల్త్ సిబ్బంది హరికృష్ణ, పుల్లయ్య, వేంపెంట నాయకులు ఎంపీటీసీ బోనాల నాగ లక్ష్మమ్మ, నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ (డీసీ)ఆల్ఫ్రైడ్, మాజీ ఉప సర్పంచ్ బోనపల్లె సత్యరాజు, మాజీ ఎంపీటీసీ శివకుమార్, బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, బొమ్మ రాజేశ్, వేమా రెడ్డి, రమేష్ రెడ్డి, రత్నాకర్, చిన్నస్వామి ఆచారి, బాలకృష్ణ, కిరణ్, యెర్రసాని రాము, కుటుంబరావు, బోనాల భాస్కర్, చిరంజీవి గౌడ్, మధుసూదన్ గౌడ్, సుంకన్న, నెంబర్ లక్ష్మన్న, గాండ్ల.సుబ్బారావు, ముద్దపాటి ప్రసాద్, రాముడు, నాగేశ్వర నాయక్, రామచంద్రుడు, నారాయణ, చిన్న హుస్సన్నయ్య, సిరిగిరి ప్రసాద్, మద్దూరు ప్రసాద్, నులక చంద్ర, జనసేన శేషు, శ్రీధర్, ఎల్లసుబ్బడు తదితరులు పాల్గొన్నారు.





