నేటి సాక్షి నారాయణపేట మే, 1,(రిపోర్టర్ ఇమామ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని నారంపేట వెళ్లే రహదారిలో గల తోలబండ గల ప్రభుత్వ స్థలానికి శుక్రవారం నాడు మరికల్ మండల తాసిల్దార్ రామకోటి ఆదేశాల మేరకు కంచెను ఏర్పాటు చేశారు.