నేటి సాక్షి – జగిత్యాల (పూరెళ్ల బాపు )………………………………….జగిత్యాల రూరల్ మండలం గొల్లపల్లే గ్రామ ఉపసర్పంచ్ ఏక్కల్ దేవి తిరుపతి గంగరాజు గార్లకు ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమానికి,జాబితాపూర్ గ్రామానికి చెందిన లక్కం జల విజయ్ గార్ల కు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి, శుభాకాంక్షలు తెలిపి,కానుకగా చీర ను అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.ఈ కార్యక్రమంలో DCC అధ్యక్షులు గాజంగి నందయ్య,సర్పంచ్ ప్రకాష్,మాజీ AMC ఛైర్మెన్ లు కొలుగురి దామోదర్ రావు, నక్కల రాధా రవీందర్ రెడ్డి,మాజీ పాక్స్ చైర్మన్ సదాశివ రావు,ఉప సర్పంచ్ మల్లేశం,మాజీ సర్పంచ్ బాల ముకుందం ,మల్లారెడ్డి,అంకం సతీష్ ,మాజీ mptc శంకర్, రవీందర్ రావు,శాంతపు రావు,విజయ్,కొమురయ్యా, MPO రవి బాబు,ఉప సర్పంచ్ సత్తిరెడ్డి సూర్య ప్రకాష్ మహేష్ రాజా గౌడ్ మహిపాల్ మహేష్ సంతోష్ రాజ్ కుమార్ అశోక్ తిరుపతి దనేశ్వర్ రావు వార్డ్ సభ్యులు రాజకుమార్, కందుల లాస్య శేఖర్ గౌడ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.





