నేటి సాక్షి మే 4 (మంచిర్యాల్) శ్రీధర్ దమ్మ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం వేమనపల్లి మండలం.రాష్ట్ర పార్టీ అధ్యక్షులు *శ్రీ రామచందర్ రావు* గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఉపాధ్యాక్షులు *వేరబెల్లి రఘునాథ్ రావు* గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు *నగునూరి వెంకటేశ్వర్* గారి ఆదేశాల మేరకు వేమనపల్లి మండల అధ్యక్షులు **ఏటా రవికుమార్**ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా మండల అధ్యక్షులు *ఏటా రవికుమార్* మాట్లాడుతూ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు మూడవ సారి ప్రధాని అయినతరువాత మన రాష్ట్రనికి వస్తున్నా సందర్బంగా మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలకు తెలియచేస్తూ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడనున్న జన ఆగ్రహ సభను విజయవంతం చేయుటకు మండల బీజేపీ నాయకులు,కార్యకర్తలు మండల ప్రజలు తప్పక హాజరై సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది.ఈ కార్యక్రమం అనంతరం **అస్సాం, పుదీచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్టాలలో బీజేపీ గణ విజయం సాధించిన సందర్బంగా* వేమనపల్లి మండల కేంద్రం లో పటాసులు కాలుస్తూ మిఠాయిలు పంచి పెట్టి సంబరాలు చేసుకోవడం జరిగింది *ఈ కార్యక్రమం లో….* మండలం బీజేవైఎం అధ్యక్షులు *కంపెల అజయ్* మండల ప్రధాన కార్యదర్శి *ఏనుముల వెంకటేష్* మండల మాజీ అధ్యక్షులు బైసా మల్లేష్,మండలం ఉపాధ్యక్షులు ముల్కల సత్యనారాయణ, మహిళా మోర్చా అధ్యక్షులురాలు ముదిమాడుగుల లవణ్య, SC మోర్చా అధ్యక్షులు కుర్మా లస్మయ్య, బీసీ మోర్చా అధ్యక్షులు కుబిడే అంజి మండల నాయకులు చౌదరి మధునయ్య, ముదిమాడుగుల శంకర్, కొరకొప్పుల విజయ్ కుమార్, వొండ్ర సత్తన్న, కొండా రవి తదితరులు పాల్గొన్నారు





