Friday, May 1, 2026

ట్రాన్స్ఫార్మ్స్ 100 కేజీఏ 63 కెవిఏ మంజూరు

*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )కరెంటు కొరత లేకుండా తక్షణమే స్పందించినా గొల్లపల్లి గ్రామానికి సమస్యను తీర్చుటకు అధికారులకు ఆదేశాలిచ్చిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కీ ప్రత్యేక కృతజ్ఞతలు గొల్లపల్లి గ్రామ ఉపసర్పంచ్ గురిజల బుచ్చి రెడ్డి గొల్లపల్లి గ్రామంలోని లో వోల్టేజ్ కరెంటుతో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమాచారాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పిన వెంటనే గొల్లపల్లి గ్రామానికి చెందిన రెండు ట్రాన్స్ఫార్మ్స్ 100 కేజీఏ 63 కెవిఏమంజూరు చేయించిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గొల్లపల్లి గ్రామ ప్రజల తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ దీనికి సహకరించిన గొల్లపల్లి కరెంటు ఏ ఈ రాకేష్ కుమార్.లైన్ మెన్ గంగారాం నాయక్ అసిస్టెంట్ లైన్ మెన్ అనిల్ గొల్లపల్లి గ్రామ ప్రజల తరఫున మరియు గ్రామపంచాయతీ పాలకవర్గం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు రాబోయే కొద్ది రోజుల్లో ఇట్టి ట్రాన్స్ఫార్మ్స్ అందుబాటులోకి తీసుకురావడంజరుగుతుందని చెప్పడం జరిగింది ఇందులో పాల్గొన్న గొల్లపల్లి గ్రామ ఉప సర్పంచ్ గురిజాల బుచ్చి రెడ్డి వార్డుసభ్యులు గంగాధర అమ్మాయి నర్సయ్య చెవులమద్ది లలిత మల్లేష్ పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News