నేటిసాక్షి, మిర్యాలగూడ : నియోజకవర్గ పరిధిలోనిదామరచర్ల మత్స్య సహకార సంఘంకు జరిగిన ఎన్నికలల్లో చైర్మన్ గా నూకల అంజి ముదిరాజ్ , ఉపాధ్యక్షులుగా బుడిగ లక్ష్మయ్య, కార్యదర్శిగా తోకల బాల సైదులు, సభ్యులు గా వాడపల్లి శ్రీరాములు, నూకల రాము, తోకల బాల సైదులు, అదెమ్మ, వెంకటమ్మలు ఎన్నిక్కయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ అంజి మాట్లాడుతూ, తన ప్యానల్ కు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.





