నేటి సాక్షి,నారాయణపేట, ఏప్రిల్ 21 (రిపోర్టర్ ఇమామ్ సాబ్), నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీవో రామ్ చందర్ నాయక్ రూ,25 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ నారాయణపేట ఆర్డీఓ రామచందర్ నాయక్….పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…నారాయణపేట జిల్లా కేంద్రంలోని బాబా కాలనిలో నీ ఇంట్లో,కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు…





