Tuesday, April 21, 2026

హనుమాన్ పల్లి లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నేటి సాక్షి నారాయణపేట ఏప్రిల్ 21 (రిపోర్టర్ ఇమామ్ సాబ్ ) నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని హనుమాన్ పల్లి గ్రామంలో మంగళవారం సింగల్ విందు ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను , సింగల్ విండో చైర్మన్ వెంకటరామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరి,అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ధన్వాడ సింగల్ విండో సీఈవో వెంకట రాములు, మాజీ చైర్మన్ నిరంజన్ రెడ్డి కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News