నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు):
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం భీమారం లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలోని ఏర్పాట్లను, పరీక్ష జరుగుతున్న తీరును అదనపు కలెక్టర్ పరిశీలించారు.





